పది మిలియన్ డాలర్లు పలికిన అమెరికా రాజ్యాంగ పుస్తకం
వాషింగ్టన్:రాజ్యాంగం పైగా అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ సొంత లైబ్రరీలోది.ఆయన దాన్ని ప్రతి అంశంమీదా తన అభిప్రాయాలను వ్యాఖ్యలను రాసి పెట్టుకున్న వ్యక్తిగత కాపీ అది.1789లో ముద్రితమైన పుస్తకాన్ని క్రిస్టీన్ సంస్థ వేలం వేసింది.రెండు మూడు మిలియన్…
