ప్రత్తిపాడు నేతలతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.
హైదరాబాద్: ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కోసం గల్లీలో ఒకమాట, ఢిల్లీలో ఒకమాట మాట్లాడడం సరికాదని తెరాస ఎమ్మెల్యే కేసీఆర్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకాలలో అన్ని పార్టీలకు పడ్డ ఓట్లు తెలంగాణ వాదం మీద వేయించుకున్నవేనని తెలిపారు. తెరాసకు…
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. రూ 25 వేల బాండు, వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీబీఐ కోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 9కి…
హైదరాబాద్: నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. గాయపడినవారుకి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లును సీఎం ఆదేశించారు. రహదారుల స్థితిగతులను పరిశీలించి ప్రమాదాల నివారణకు…
విశాఖ: బడిశా నుంచీ దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ, తెలంగాణల మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు చోట్ల రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన…
మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎంపీ డాక్టర్ మందా జగన్నాథంపై దాడి చేసినంత పని చేశారు.…
ఆదిలాబాద్ : యూపీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీపట్ల తమకు గౌరవం ఉందని, అయితే గౌరవం, స్నేహం కంటే రాజకీయ విధానమే మతకు ముఖ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్…
మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఎంపి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ మాట మారుస్తుందేమోనని ఆయన అన్నారు దీనితో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశాన్ని అడుకున్నారు. పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించటం తగదని వారు అడ్డుకున్నారు.
హైదరాబాద్: పలు చోట్ల భారి వర్షం కురవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. భారివర్షం వలన విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది నాంపల్లీ, మోహిందిపట్నం, పంజాగుట్టా, కోఠీ, దిల్సుఖ్నగర్ కుషాయగూడ, రామంతపూర్ తదితర ప్రాంతాల్లో భారి వర్షం…
నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు