Tuesday, 3 November 2026

వార్తలు

పోలింగ్‌కు ముందే ఓటేసిన వైకాపా అభ్యర్థి

శ్రీకాకులం: నరసన్నపేట అసెంబ్లి సెంగ్మెట్‌లో పోలింగ్‌కి 10నిమిషాల ముందే  వైకాపా అభ్యర్థి ధర్మన కృష్ణదాస్‌ తన ఓటు వేశారు. ముందస్తు ఓటుపై కలెక్టర్‌ నుండి వివరణ తీసుకుంటామని భన్వర్‌లాల్‌ తెలిపారు.

ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్‌

ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారిచేసారు.

ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్‌:భన్వర్‌లాల్‌

ఈ రోజు ఉదయం 11.30 ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ మాట్లాడుతూ మొత్తం 5413 పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం 16 కేంద్రంలో మాత్రమే ఈవీయంలు మార్చినట్లు ఆయన తెలిపాడు. ఎమ్మిగనూరు నియోజకర్గంలో 5శాతం మాత్రమే నమోదయినట్లు ఆయన తెలిపాడు.…

ఓటర్ల గందరగోళం

ఒంగోలు: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.ఓటింగ్‌ స్లిప్‌లో ఓ కేంద్రం,ఓటున్నది మరో కేంద్రం కావడంతో ఓటర్లు హైరానా చేందుతున్నారు. స్లిప్‌లో సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌ అని ఉంటే ఓటు పీవీఆర్‌ స్కూల్‌లో ఉండడటంతో ఆందోళన వ్యక్తం…

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటేసిన అభ్యర్థి

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్‌ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా కృష్ణదాసు ముందస్తు ఓటుపై జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరతామని భన్వర్‌…

ఉపఎన్నికల తర్వాత తెలంగాణ ఇవ్వక తప్పదు

హైదరాబాద్‌: ఉపఎన్నికల తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇవ్వక తప్పదని టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే కేటీఆర్‌ చెప్పారు.ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేస్తామాని  డిమ్యాండ్‌ చేశారు.కాంగ్రెస్‌ పరిస్థితి రెంటికి చెడ్డ రేపడిలా ఉందని ఎద్దేవా చేశారు.

ఎన్నికల ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరింపు: డీజీపీ

హైదరాబాద్‌, జూన్‌ 11: ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీనీ దినేశ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు భారీగా పోలీసులను మోహరించామన్నారు. మొత్తం మూడు వేల పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక, 93 నక్సల్స్‌ ప్రభావిత…

బళ్లారి ఎంపీ ఎన్నికను రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూర్‌: బళ్లారి ఎంపీ శాంత ఎన్నికను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ కర్ణాటక హైకోర్టులో చంద్రగౌడ్‌ పిటిషన్‌ వేశారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రం ఇచ్చారనీ, ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఓటింగ్‌కు…