Tuesday, 3 November 2026

వార్తలు

వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ వాదాన్ని గెలిపించాలని, రాజకీయ ఐకాస బలపరుస్తున్న టీిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని కోరారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని…

నిలువ నీడ లేదు … గుక్కెడు నీళ్లు లేవు

వేములవాడ, జూన్‌ 4 (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి  విచ్చేసిన వేలాది మంది భక్తులు ఆలయంలో పలు అసౌకర్యాలకు గురికాగా అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నకు మొక్కుకున్న…

ఇక పొన్నాల వంతు

హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మంత్రి మోపిదేవిని విచారించిన సీబీఐ, ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎ-1 నిందితుడు జగన్‌ కూడా సీబీఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. జగన్‌…

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం    క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌     న్యూఢిల్లీ : ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇక నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా. ఆయన సోమవారంనాడు రాజ్యసభ లో…

ఆసక్తితోనే జ్ఞాపకశక్తి : కరీం

కరీంనగర్‌్‌, మే 27 : జ్ఞానేంద్రియాలకు ప్రధానమైన మెదడును చురుకుగా ఉంచుకోవాలంటే చేస్తున్న పనిలో ఆసక్తి కనబర్చాలని, ఆసక్తి ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైకలాజికల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఏ కరీం అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ బాలికల…

అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టు

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డిని సీబీఆ అధికారులు ఆదివారం రాత్రి 7.20 గంటలకు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి సుధీర్ఘంగా…

కళంకిత మంత్రులు రాజీనామా చేసి విచారణకు హాజరు కావాలి

హైదారాబాద్‌, మే 27 : అవినీతి మంత్రులు రాజీనామా చేసి సీబీఐ విచారణకు హాజరు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. మద్యం విధానాలపై తిరుపతిలో అఖిల పక్ష నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా…

మోపిదేవి కేర్‌ ఆస్పత్రికి తరలింపు

హైదారాబాద్‌, మే 27 : సీబీఐ కస్టడీలో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు కేర్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అధిక రక్తపోటు వల్ల మోపిదేవి కళ్లు తిరిగి పడిపోయినట్లుగా…

ఢిల్లీకి సమాచారం అందించిన సీబీఐ

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా అరెస్టు జరగవచ్చనే ప్రచారం ఊపందుకున్నది. ఇ పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను…

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి

విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు తెలిపారు. దీంతో పిజి మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ…