Sunday, 15 November 2026

హైదరాబాద్

మరో 36 గంటలు వర్షాలు : జీహెచ్‌ఎంసీ కమీషనర్‌

మైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 36 గంటల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జంట నగరాల్లోని అధికార్లందరు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు సూచించారు. నగరంలో వర్షం కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రెవెన్యూ, పురపాలక…

నౌకదళంలో చేరిన ఐఎన్‌ఎన్‌ సహ్యద్రి

మంబాయి: దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక యుద్ధనౌక ఐఎన్‌ఎన్‌ సహ్యాద్రి..నౌకదళంలో చేరింది. దీతో మన జలాంతర్గామి విధ్వంసక పోరాట సామర్థ్యం మరింత పెరిగింది. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని ఈ యుద్ధనౌకను…

ఉపరాష్ట్రపతి పోరులో అన్సారీ, జశ్వంత్‌ ముఖాముఖి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ముఖాముఖి పోరు జరుగనుంది. శనివారం చేపట్టిన నామినేషన్ల పరిశీలన యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీ, ఎన్డీయే అభ్యర్థి జశ్వంత్‌ సింగ్‌ల పఆరతల మాత్రమే సక్రమంగా ఉన్నట్లు తేలింది. ఎంపీల మద్దతు…

ఆర్టీసీ కార్మికులకు జిల్లా కేంద్రంలోనే వైద్య సౌకర్యం

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు ఆయా జిల్లా కేంద్రాల్లోనే వైద్య సౌకర్యం అందించేందుకు యాజమాన్యం అంగీకరించిందని కార్మికుల సంఘం ఎన్‌.ఎం.యూ ఆధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం అందేలా ఆర్టీసీ ..సూపర్‌…

శ్రీలంక విజయలక్ష్యం 315

హంబస్‌టోటా: శ్రీలకంతో జరుగుతున్న వన్డే సిరీస్‌ తొలిమ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 315 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 96(97బంతుల్లో)…

జగన్‌ దాగుడు మూతలు బట్టయలు: యనమల

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికతో సోనియా, జగ్‌ల దాగుడుమూతలాట బట్టబయలైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం లేదని, ప్రణబ్‌ రాజీనామా చేశాకే బలపర్చామని చెబుతూ జగన్‌పార్టీ నేతలు జనంలో నవ్వుల పాలవతున్నారని…

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షానికి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని భాజపా సీనియర్‌నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. నాళాలపై అక్రమ నిర్మాణాలు కట్టడం వల్లే నగరంలో కురిసిన వర్షానికి ప్రజలు అతలాకుతలమయ్యారన్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలు…

బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం: చంద్రబాబు

హైదరాబాద్‌: వాల్మీక బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం, ఖమ్మం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన వాల్మీక బోయ సంఘాలు ఇవాళ ఎన్టీఆర్‌…

23న ఫ్యాప్సీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రధానం

హైదరాబాద్‌: పారిశ్రామిక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చేఫ్యాప్సీ ఎక్సలెన్స్‌ అవార్డులను హైదరాబాద్‌లో ప్రకటించారు. 21 విభాగాలకు సంబంధించి ఈ ఏడాది 18 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తమ ఉత్పత్తులకు సామాజిక…

జూనియర్‌ ట్రైనీ అభ్యర్థులకు మరో అవకాశం

ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారంలో రేపు నిర్వహించనున్న జూనియర్‌ ట్రైనీ రాత పరీక్షకు హాల్‌ టిక్కెట్లు అందని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు కర్మాగార అధికారులు తమ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. 22వ తేదీన జరిగే పరీక్షలో అర్హుల జాబితాను…