జగన్ దాగుడు మూతలు బట్టయలు: యనమల
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికతో సోనియా, జగ్‌ల దాగుడుమూతలాట బట్టబయలైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం లేదని, ప్రణబ్ రాజీనామా చేశాకే బలపర్చామని చెబుతూ జగన్‌పార్టీ నేతలు జనంలో నవ్వుల పాలవతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఆంశంపై నుంచి దృష్టి మళ్లించేందుకే సాక్షి తెదేపా విషపు రాతలు రాస్తోందన్నారు. చంద్రబాబు నిర్ణయాలను పార్టీ సీనియర్ నేతలు సమర్థించడంలేదన్న కాంగ్రెస్‌లో విలీనమవుతుందని జోస్యం చెప్పారు.