అత్యాచారానికి యత్నించిన ఖా’కీచకుల’ అరెస్టు
తిరుపతి, జూలై 6 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా కలికిరిలో గురువారం తెల్లవారుజామున ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఖాకీచకులను పోలీసులు అరెస్టు చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన మహిళా కూలీలపై ఇందిరమ్మ కాలనీలో భాస్కర్,…
