Friday, 13 November 2026

హైదరాబాద్

ఆ కార్టున్లన్నీ తొలగించాల్సిందే:ఎన్‌సీఈఆర్‌టీ బృందం

ఢిల్లీ:తొమ్మిదినుంచి 12 తరగతుల వరకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న రాజకీయ వ్యంగ్య చిత్రాల్లో 36 కార్టూన్లను తొలగించాలని ఎన్‌సీఈఆర్‌టీ ప్యానల్‌ పెర్కొంది.పాఠ్యచిత్రాల్లో 36 కార్టూన్లపై వివాదం చెలరేగిన నేపథంలో ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది.రాజకీయ నాయకులు…

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో సోమవారం బులియన్‌ దరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ29,120 ఉండగా కిలో వెండి రూ.…

మంత్రుల సాధికార బృందం అధ్యక్ష పదవికి పవార్‌ రాజీనామ

ఢిల్లీ : టెలికాం మంత్రుల సాధికారిక బృందం అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు మంత్రుల సాధికార బృందం తొలి సమావేశం నిర్వహించాల్సి ఉండగా,…

నేడు తిరుపతి- మన్నారుగుడి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

తిరుపతి:తిరుపతి- మన్నారుగుడి ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును మంగళవారం తిరుపతి నుంచి ప్రారంభిస్తారు .తిరుపతి ఎంపీ చింత మోహన్‌, గుంతకల్‌ డి ఆర్‌ ఎం. డి.టి సింగ్‌ రైలు జెండా ఉపి ప్రారరభిస్తారు.ప్రతి మంగళ, గురు, శని వారల్లో ఈ…

చంద్రబాబు పె ౖసుప్రీకోర్టు పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు కొట్టివేసింది. తెలంగాణా ప్రజలను  చంద్రబాబు మోసం చేశారంటు దాఖలైన  పిటిషన్‌ను సుప్రీకోర్టు ఈ రోజు కొట్టివేసింది.

క్వార్టర్‌ ఫైనల్లో ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో స్విన్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను జెల్జియం ఆటగాడు జేవియర్‌ మలిసీపై 7-6, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.

పరారీలో చర్లపల్లి జైలు ఖైదీ

హైదరాబాద్‌: పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు. చర్లపల్లి రైల్వేగేటు వద్ద ఈ సంఘటన చోటుచేపుకుంది. వెంకటేశ్వర్‌ అనే ఖైదీని నిర్మల్‌ కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు లీసుకోస్తుండగా వాహనంలో నుంచి దూకి పరారైనట్లు పోలిసులు తెలియజేశారు.

గాలి బెయిల్‌ కేసులో మరో మలుపు

హైదరాబాద్‌:బెయిల్‌ విషయమై పట్టాబి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి తన వాంగ్మూలంలో సీబీఐకి తెలిసిట్లు సమాచారం.మే 27 న సీబీఐ యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని సీనియర్‌ న్యాయవాది ఉమా…

షరపోవా పరంజయం

లండన్‌ : వింబుల్డన్‌ మహిళల సిండిల్స్‌లో ఈ రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్‌సీడ్‌ మరియా షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడాకారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్‌ క్లిస్టర్స్‌…

అమర్‌నాథ్‌ పయనమైన తొమ్మిదో బృందం

శ్రీనగర్‌ : పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మద్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్‌ బేన్‌క్యాంప్‌ నుంచి 2,910 మంది పురుషులు , 836 మంది మహిళలు, 197 మంది చిన్నారులు, 152 మంది…