షరపోవా పరాజయం
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్లో ఈరోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టావ్సీడ్, షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడా కారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లిస్టర్స్ కూడా మరో…
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్లో ఈరోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టావ్సీడ్, షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడా కారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లిస్టర్స్ కూడా మరో…
శ్రీనగర్: పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిదో బృందం సోమవారం అమర్నాథ్ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్ బేస్క్యాంప్ నుంచి 2,910మంది పురుషులు, 836మంది మహిళలు, 197మంది చిన్నారులు, 152మంది సాధువులు, 132వాహనాల్లో ప్రయాణమయ్యారు. దీంతో ఈ సీజన్లో…
న్యూఢిల్లీ: మహిళలపై దాడుల కోసం యాసిడ్ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుండా నిరోధించడానికి వాటి విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియచేయాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. నేరగాళ్లకు యాసిడ్ సులువుగా దొరక్కుండా తీసుకునే చర్యల విషయమై…
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్రం కాస్త ఉపశమనం కలిగించింది. ఏసీ రైలు ప్రయాణం సరకు రవాణాలను సేవా పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ రైల్వేకు వర్తమానం పంపింది. ఈ మినహాయింపు సెప్టెంబర్ 30వరకు ఉంటుందని ప్రయాణికులు తప్పించుకున్నట్లయింది.…
ముంబాయి: గతశనివారంశ్రీకాకుళం జిల్లా అరిణాం అక్కివలసలోని తమ పురుగుల మందుల తయారీ కర్మాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 14మంది గాయపడ్డారని, వారందరిని ఆసుపత్రికి తరలించామని బాంబే స్టాక్ ఎక్సైజ్కు నాగార్జున అగ్రికెం లిమిటెడ్ తెలియజేసింది. మంటలను అదుపులోకి తెచ్చామని…
కంకిపాడు రూరల్: పునాదిపాడు వద్ద ఆర్టీసి బస్సు, ఆటో ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులిద్దరూ తండ్రీ కొడుకులు. వీళ్లంతా తోట్లవల్లూరు మండలం పెనుమకూరుకు చెందినవారు. బందువుల ఇంటికి గన్నవరం…
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల వల్ల ఏ ప్రాంత ప్రయోజనాలు దెబ్బ తినవని ఆ జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసిన వీరు డెల్టా నీటి విడుదలకు ఎటువంటి…
హైదరాబాద్: హైదరాబాద్లో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2లక్షల విలువైన చరస్ను అమ్మెందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లక్ష్మీతండాలో ఓ రైతుకు తన పొలంలో వజ్రం లభించింది. దానిని తెరవలికి చెందిన ఓ వ్యాపారికి రూ. 7లక్షలు, 10తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. రైతు తన పొలంలో ఉన్న…
హైదరాబాద్: మావోయిస్టు డంప్ మంచాల మండలం పటేల్ చెరువు తండాల్లో లభ్యమైంది. ఈ డంప్లో 900జిలెటిన్ స్టిక్స్, ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.