ఫతేనగర్‌లో జలమండలి నిర్మిస్తున్న ఎస్టీపీల పనులను సైతం ఆయన పరిశీలించారు.
జలమండలి సేఫ్టీ ప్రోటోకాల్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ నగరంలో జలమండలి పనులు చేపట్టే ప్రదేశాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు గానూ రూపొందించిన సేఫ్టీ ప్రోటోకాల్ వాహనాలను శనివారం నానక్‌రాంగూడలో మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జెండా…










