బతుకమ్మ చీరలు పంపిణి చేసిన ఎంపీపీ
జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 24: మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం బతుకమ్మ చీరలు ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి పంపిణి చేశారు. ఆనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ బతుకమ్మ పండుగకు…










