Thursday, 19 November 2026

తెలంగాణ

ట్రిపుల్‌ ఆర్‌ విడుదల కోసం ఎదురుచూపులు

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ’ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీలో టాలీవుడ్‌ స్టార్స్‌ మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పోరాట యోధులుగా నటించారు.…

డిఫరెంట్‌ పాత్రలో కనిపించనున్న మంచు విష్ణు

హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. విష్ణు కెరీర్‌ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ఢీ, దూసుకెళ్తా, దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మంచు నటించిన గత ఐదారు…

తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా

పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్‌ లో రీఎంట్రీ ఇవ్వగా తాజాగా ఇప్పుడు తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌…

7నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తొలిరోజే బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాల ప్రారంభం వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షలు సిద్దం విపక్షాలను ఎండగట్టేలా అధికార టిఆర్‌ఎస్‌ వ్యూహాలు విపక్ష ఎమ్మెల్యేగా అడుగు పెట్టనున్న ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,మార్చి5 (జనం సాక్షి): …

అంబర్‌పేటలో బోల్తాపడ్డ లారీ: ట్రాఫిక్‌జామ్‌

హైదరాబాద్‌,మార్చి5 (జనం సాక్షి):  నగరంలోని అంబర్‌పేట్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడిరది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఇటుకలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.…

 ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే క్రాంతి అండ

సంగారెడ్డి,మార్చి5 (జనం సాక్షి):  ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్‌ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. అల్లాదుర్గ్‌ మండలం ముస్లాపూర్‌ గ్రామంలో దళితబంధు, మన ఊరు`మన బడి…

కేంద్రానికి లొంగి ఎపిలో బోర్లకు విూటర్లు

తెలంగాణలో భూములు కొని బోర్లేస్తున్నారు నర్సంపేట పర్యటనలో మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలు వరంగల్‌,మార్చి5 (జనం సాక్షి): వరంగల్‌ జిల్లా..నర్సంపేట బహిరంగ సభలో మంత్రి హరీష్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వం…

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా హెల్త్‌ ప్రొఫైల్‌

ప్రజల ఆరోగ్య వివరాలతో హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రారంభం ములుగు జిల్లాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు గిరిజన యూనివర్సిటీ పట్ల కేంద్రం తీరుపై మంత్రి ఆగ్రహం ములుగు,మార్చి5 (జనం సాక్షి):  ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం హెల్త్‌ ప్రొఫైల్‌ను ప్రారంభించినట్లు…

ములుగు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న డిసిఎం..ఆరుగురు దుర్మరణం క్షతగాత్రులను వరంగల్‌ ఎంజిఎంకు తరలింపు ములుగు,మార్చి5 (జనం సాక్షి):  ములుగు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్‌ మండలంలోని జవహార్‌నగర్‌ దగ్గర ఆటో`డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే…

అన్నిరంగాల్లో తెలంగాణ పురోగమిస్తోంది

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు శంకుస్థాపనలో మంత్రి సూర్యాపేట,మార్చి5 (జనం సాక్షి):  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు…