జనగామ జిల్లాలో జరగనున్న రాజ్యాధికార యాత్రకు బయలుదేరిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు-
కాటారం మార్చి 06(జనం సాక్షి)బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ గారు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఖిలాషపూర్ గ్రామం నుండి 300 రోజుల బహు జన రాజ్యాధికార…








