Wednesday, 18 November 2026

తెలంగాణ

ఎన్టీపిసి బూడిదపై కేంద్రానికి ఎంపి వివరణ

తక్షణ  చర్యలు తీసుకోవాలని వినతి పెద్దపల్లి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):  ఎన్టీపీసీ సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న పెద్దపల్లి జిల్లాలోని కుందన్‌పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని పెద్దపల్లి ఎంపీ ఎంపీ వెంకటేష్‌ నేత అన్నారు. సమస్య పరిష్కారం…

కోల్‌స్కామ్‌పై మోసీ సర్కార్‌ మౌనం

50వేల కోట్ల దోపిడీని పట్టించుకోని కేంద్రం కెసిఆర్‌ అవినీతి వెనక సిఎండి శ్రీధర్‌ చర్యలు మోడీని బలోపేతం చేసే దిశగా కెసిఆర్‌ నిర్ణయాలు కెసిఆర్‌ అవినీతిపై మోడీ సైలెంట్‌ వెనక కారణమిదేనా జగ్గారెడ్డికి తామంతా అండగా ఉంటామన్న రేవంత్‌…

బంగారు తెలంగాణ లాగా..బంగారు భారతదేశం

అమెరికాను మించి భారతదేశ అభివృద్ది మనం అమెరికాకుకాదు…వాళ్లే మన దగ్గరకు రావాలి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలం అవుతున్నాం కొట్లాడి సాధించిన తెలంగాణను కష్టపడి అభివృద్ది చేశాం రైతుబంధు,రైతుబీమాపై మహా సిఎం ఆరా తీసాడు కాళేశ్వరం నీటి ఎత్తిపోతలతో సంగమేశ్వరకు…

కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి : ఏలేటి

నిర్మల్ బ్యూరో, ఫిబ్రవరి,21,, జనంసాక్షి  ,,, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాదుకుంటామ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నర్సా పూర్ (జీ) మండల కేంద్రము లో జరిగిన…

అంతర్జాతీయ క్రీడాకారులను సన్మానించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

 నిర్మల్ బ్యూరో,, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  సారంగాపుర్ మండలం తండ్రా గ్రామానికి చెందిన నలుగురు వాలీ బాల్, రన్నింగ్, విభాగాల్లో ఉత్టమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ టోర్నమెంట్ నేపాల్ లో సత్తా చాటిన క్రీడాకారులు రొడ్డవేని రవికాంత్, శ్రీధర్,నరేష్ లను, వారి…

ఎమ్మెల్సీగా దండే విఠల్  ప్రమాణ స్వీకారం

  నిర్మల్ బ్యూరో, ఫిబ్రవరి21,,జనంసాక్షి,,,,  ఉమ్మడి అదిలాబాద్ జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ జాఫ్రీ…. విఠల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ…

జనంసాక్షి ఎఫెక్ట్

రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నాం అనే వార్తకి స్పందన రోడ్డు పనులు ప్రారంభం.. మల్హర్,జనంసాక్షి మల్హర్ మండలోని బిసి కాలనిలో 4వ వార్డ్ 5వ వార్డ్ ప్రజలు రోడ్డు లేక అవస్థలు పడుతున్నారని ఈ నెల 17 తేది…

ఎంసెట్‌ కోసం అధికారుల కసరత్తు

వరంగల్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):జూన్‌లో ఇంజనీరింగ్‌,అగ్రికల్చర్‌,మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది..గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ కారణంగా ఎంసెట్‌ పక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్షనిర్వహించడంతో పాటు.. సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.…

ఎన్టీపిసి బూడితతో ప్రజలకు అనారోగ్యంకలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి, ఫిబ్రవరి21 జ‌నంసాక్షి :  దేశానికి వెలుగులను ప్రసాదించే ఎన్టీపీసీ రామగుండం నియోజకవర్గం లోని కుందనపల్లి ప్రాంత ప్రజల జీవితాల్లో బూడిద కొడుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ విమర్శించారు. ఎన్టీపిసి నుంచి వచ్చే బూడిదతో కుందనపల్లి ప్రజలు అనారోగ్యం…

జిల్లాలో బీజేపీ పార్టీకి భారీ షాక్‌

మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్‌ రాజీనామా మోడీ తెలంగాణ వ్యతిరేక విధానాలపై ఆగ్రహం మంచిర్యాల,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): జిల్లాలో బీజేపీ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరే విధానాలు నచ్చక బీజేపీ  మందమర్రి పట్టణ అధ్యక్ష…