3.84 లక్షల వ్యవసాయ భూములకు సాగు నీరు
సంగగమేశ్వర,బసవేశ్వర ఎత్తిపోతలకు కెసిఆర్ శంకుస్థాపన 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా పథకం కెసిఆర్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం బహిరంగ సభలో ప్రస్తుతించిన మంత్రి హరీష్ రావు సంగారెడ్డి,ఫిబ్రవరి21(జనంసాక్షి): సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్ ఇరిగేషన్…







