బిజెపి వ్యతిరేక కూటమిపై కెసిఆర్ ప్రయత్నాలు
కెసిఆర్ ప్రయత్నాలకు విపక్ష నేతల సహకారం తెలంగాణ సమస్యలపై ముందు దృష్టి సారిస్తేనే విజయం పికె సలహాలు ఎల్లవేళలా విజయ ప్రణాళికలు కాకపోవచ్చు హైదరాబాద్,ఫిబ్రవరి21: రాజకీయాల్లో ఇంట గెలిచి రచ్చ గెలవాలి. తెలంగాణలో కెసిఆర్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా..వాటిని…








