Wednesday, 18 November 2026

తెలంగాణ

జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనకు మునగాల ప్రాజెక్టు ఎంపిక 

మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): 2020-21 సంవత్సరానికి గాను ఇన్ స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్టులో భాగంగా గత నెలలో రాష్ట్రస్థాయిలో ఎంపిక కాబడి గురువారం విడుదలైన ఫలితాలలో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయి ప్రదర్శనకు సూర్యాపేట జిల్లా నుండి మునగాల…

 తెలంగాణపై బిజెపికి కడుపునిండా విషమే

ఎనిమిదేళ్ల తరవాత మోడీ మళ్లీ విషం కక్కారు ఆనాడు తల్లిని చంపి బిడ్డను కాపాడరని వ్యాఖ్య వలసకూలీలపైనా మోడీ విషం కక్కారు తెలంగాణ ద్రోహి బిజెపిని నిలదీయాల్సిందే హన్మకొండలో మంత్రి హరీష్‌ రావు మండిపాటు వరంగల్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రధాని మోదీ…

జనగామలో మరోమారు ఉద్రిక్తత

బిజెపి దీక్షలను అడ్డుకున్న పోలీసులు పోలీసుల తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు జనగామ,ఫిబ్రవరి10(జనంసాక్షి): జనగామలో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. టిఆర్‌ఎస్‌,బిజెపి నేతలు పరస్పర గర్షణకు దిగారు. బుధవారం టీఆర్‌ఎస్‌ చేపట్టిన దిష్టిబొమ్మల దగ్ధం నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య ఘర్షణ…

ఈటెల రాజేందర్‌,రాజాసింగ్‌ల గృహనిర్బంధం

జగగామ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వ నిరంకుశం ఎక్కువ కాలం సాగదన్న ఈటెల మేమేమన్న ఉగ్రవాదులమా అంటూ రాజాసింగ్‌ ప్రశ్న హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురువారం ఉదయం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర…

యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి- కరస్పాండెంట్ కోట రఘునాథరెడ్డి   

తొర్రూర్ మహబూబాబాద్ ఫిబ్రవరి 10(జనం సాక్షి) యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సమతా విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటా రఘునాథ రెడ్డి పేర్కొన్నారు .నేడు  సమతా డిగ్రీ  పీజీ కళాశాలలో కళాశాలలో ఐసిఐసిఐ, డిసిసి,టాటా,మహేష్ బ్యాంకులు నిర్వహించిన జాబ్ మేళాను…

వేములవాడ రాజన్నకు భారీగా కానుకలు

రికార్డు స్థాయిలో 3కోట్లకు పైగా ఆదాయం వేములవాడ,ఫిబ్రవరి10(జనంసాక్షి): వేములవాడ రాజన్న హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. కేవలం 12 రోజుల్లో రూ.3 కోట్లకుపైగా ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలోనే ఇదే తొలిసారి. మేడారం సమ్మక్క`సారక్క జాతరకు…

భారత రాజ్యాంగం పై కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా దిష్టిబొమ్మ దహనం

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 10 (జనం సాక్షి) రాజ్యాంగం పై కెసిఆర్ చేసిన అనుచిత వాక్యాలకు నిరసన గా బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తుంటే ఇది చూసి తట్టుకోలేని కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీ పైన చేసిన అనుచిత…

హిజాబ్‌ మహిళల ఇష్టాఇష్టాల వ్యవహారం: కవిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): హిజాబ్‌ వివాదంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను చేతితో రాసిన…

సిసిఐ సంస్థను పునరుద్దరించాలి

జోగురామన్న ఆధ్వర్యంలో ఆందోళన అదిలాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): జిల్లాలోని సిమెంట్‌ పరిశ్రమను సిసిఐని పునరుద్ధరించాలని సీసీఐ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న…

ఎంజిఎంలో పిడియాట్రిక్‌ యూనిట్‌ : ప్రారంభించినమంత్రి హరీష్‌ రావు

వరంగల్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): వరంగల్‌లో వైద్య సేవల ప్రక్షాళనకు త్వరలోనే శ్రీకారం చుడతానని ఎంజీఎంలో మంత్రులు హరీష్‌ రావు, ఎర్రబెల్లి రాథోడ్‌ పేర్కొన్నారు. నేడు వరంగల్‌ ఎంజీఎంలో విూడియాతో హరీష్‌రావు మాట్లాడుతూ.. రెండు రోజులు ఇక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తానన్నారు. మేడారం…