Wednesday, 18 November 2026

తెలంగాణ

మేడారం జాతరకు రండి : సిఎం కెసిఆర్‌కు ఆహ్వాన పత్రిక అందచేత

హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా..జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆహ్వాన పత్రం అందచేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పంచాయితీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గిరిజన,మహిళాశిశు…

రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం

సమతామూర్తి దర్శనంతో తనలో చైతన్యం పెరిగింది సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినా ఆగడం లేదు ముచ్చింతల్‌ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా స్వాగతం పలికి వివరాలు వెల్లడిరచిన చినజీయర్‌ స్వామి హైదరాబాద్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని…

రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముగిసింది

ప్రజలు మాస్కులు ధరిస్తూ జీవితం గడపాలి ఉద్యోగులకు ఇక వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అక్కర్లేదు టీకా తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువ సత్ఫలితాలు ఇచ్చి ఇంటింటి ఫీవర్‌ సర్వే విద్యాసంస్థలను పూర్తిగా తెరుచుకోవచ్చు మరో వేరియంట్‌ రాదు..వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దం ఎలాంటి…

వాస్తవాలను విస్మరించిన మోడీ

మోడీ ప్రసంగంపై మండిపడ్డ పొన్నాల హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జనం సాక్షి): రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ప్రధాని మోడీ వాస్తవాలకు భిన్నంగా మాట్లాడారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్‌ ఇచ్చింది అని…

కెసిఆర్‌ ఏది మాట్లాడినా వివాదం చేస్తున్న బిజెపి

దక్షిణాదిరాష్టాల్రపై పక్షపాత ధోరణి నిధుల్లో కోత పెట్టడం దారుణం ఉత్సవ విగ్రహంలా మారిన కిషన్‌ రెడ్డి మండిపడ్డ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,ఫిబ్రవరి8(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది మాట్లాడిన వివాదం చేయడమే బీజేపీ వాళ్ళు పనిగా…

తిమ్మాపూర్‌ ఆలయంలో ఘనంగా రథసప్తమి

సూర్యాపేట,ఫిబ్రవరి8(జనం సాక్షి): జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలోని తెలంగాణలో తొలి సూర్య క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ దేవస్థానంలో.. రథసప్తమి సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌…

భూ సమస్యలను పరిష్కరించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  

ఇబ్రహీంపట్నం,ఫిబ్రవరి 8 (జనంసాక్షి): ఇబ్రహీంపట్నం నియోజకవవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డిని ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ..ధరణి పోర్టల్ లో నెలకొని ఉన్న భూ సమస్యలను…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  పాఠశాలకు కంప్యూటర్ బహుకరణ.

పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన దృశ్యం. నేరేడుచర్ల జనం సాక్షి న్యూస్.లయన్స్ క్లబ్ నేరేడుచర్ల  ఆధ్వర్యంలో మండలంలోని మేడారం గ్రామంలో ఉన్నత పాఠశాల కి పది వేల రూపాయల విలువ గల కంప్యూటర్ ను దాతల సహకారంతో అందజేసినట్లు అధ్యక్షులు…

మోడల్ స్కూల్లో కరొన కళకలం

మరిపెడ:ఫిబ్రవరి 08(జనం సాక్షి ):మరిపెడ మోడల్ స్కూల్ లో కరొన కళకాలం సృష్టించిది, పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులకు కరొన రావడం తో తక్షణం స్పందించిన పాఠశాల యాజమాన్యం మరియు ప్రాథమిక వైద్య సిబ్బంది 200మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.…

అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన‌ అధికారులు

కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 8 జనం సాక్షి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ హరితహారం లో భాగంగా బాల్కొండ భీంగల్ మండలంలోని సంతోష్ నగర్ తాండలోని అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంపీడీవో రాజేశ్వర్ ఎమ్మార్వో…