కోడికి 30 రూపాయల టిక్కెట్
పెద్దపల్లి,ఫిబ్రవరి8( జనంసాక్షి): మనుషులకు మాత్రమేకాదు..కోడికికూడా టిక్కెట్ కొట్టాల్సిందే అంటూ 30 రూపాయలుకట్ చేశాడా కండక్టర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదిమాత్రం నిజం. ఆ బస్ కండెక్టర్ నిర్వాకం కొందికి కోపం తెప్పించేలా ఉంది. మహ్మద్ అనే వ్యక్తి గోదావరి ఖని…









