Wednesday, 18 November 2026

తెలంగాణ

తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన డిసెంబర్‌ 9

ట్విట్టర్‌లో గుర్తుచేసుకున్న మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ): తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9కి ప్రత్యేక రోజని మంత్రి హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రాణాలను పణంగా…

ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్‌,బీజేపీ డ్రామా

` కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబరు 8(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో…

బొగ్గుగనుల వేలం ఆపండి

` సింగరేణి సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖ హైదరాబాద్‌,డిసెంబరు 8(జనంసాక్షి):కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్‌ బ్లాక్స్‌ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు(కేసీఆర్‌) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. 4…

అటానమస్‌ డిగ్రీ కళాశాలలో క్లస్టర్‌ విధానం

విద్యార్థులకు మంచి అవకాశమన్న  నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :తెలంగాణలో రానున్న విద్యా సంవత్సరం నుంచి 9 అటానమస్‌ డిగ్రీ కాలేజీల్లో క్లస్టర్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకు వస్తామని విద్‌ఆయశృాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు.…

తీన్మార్‌ మల్లన్న జర్నలిస్ట్‌ కాదు

జర్నలిస్టు ముసుగులో ఉన్న బిజెపి కార్యకర్త రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు కుట్ర పన్నాడు మండిపడ్డ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి : తీన్మార్‌ మల్లన్నగా పిలువబడుతున్న చింతపండు నవీన్‌ కుమార్‌ యాంకర్‌ మాత్రమే, జర్నలిస్టు కానే…

మేం ఎవరికీ గులాములం కాము

కేంద్రం బెదిరింపులకు లొంగేది లేదు బిజెపికి మత రాజకీయాలు తప్ప మరేవిూ తెలియదు ఏం చేశారని ఉద్యమకారులు బిజెపిలో చేరాలి కాంగ్రెస్‌, బిజెపిలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ చల్మెడకు కండువా కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి…

ఎమ్మెల్సీగ ప్రమాణం చేసిన బండా ప్రకాశ్‌

అభినందించి సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్‌ బండా ప్రకాశ్‌ బుధవారం పదవీ ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు మంత్రులు,…

మళ్లీ చలిపులి పంజా

పడిపోతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి : తెలుగు రాష్టాల్ల్రో మరోమారు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో చలి తీవ్రత పెరిగింది. విశాఖ మన్యంలో కూడా చలి పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో శీతల…

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలకు అలవడాలి వరంగల్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులు ఎక్కువగా నష్టపోయే…

హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,డిసెంబర్‌8 జనం సాక్షి :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లు పేదలకు ప్రచారంగా మాత్రమే మిగిలాయని అన్నారు.…