Wednesday, 18 November 2026

తెలంగాణ

సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  కేసీఆర్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. గిరిజన గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని గ్రామస్తులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు సాగునీరు…

టీచర్లను బోధనేతర విధులకు దూరంగా ఉంచాలి

నిజామాబాద్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని పీఆర్‌టీయూ కోరింది. దీంతో విద్యార్థులపై శ్రద్ద తగ్గడంతో పాటు సకాలంలో సిలబస్‌ పూర్తి కాదని అన్నారు. అలాగే ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న…

ఉల్లితో పాటు ఎగబాకిన కూరగాయల ధరలు

టమాటాలది కూడా అదేదారి ఆందోళనలో సామాన్య ప్రజలు హైదరాబాద్‌,డిసెంబర్‌8 (జనం సాక్షి): ఉల్లిధలరు ఆకాశాన్ని అంటుతున్నా దీనిని పండిస్తున్న రైతులకు మాత్రం పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. మార్కెట్లో మొన్నటి వరకు 60 రూపాయల వరకు ఎగబాకిన ధరలు…

అసంఘటిత రంగంలో బలమైన చట్టాలు రావాలి

ప్రస్తుత చట్టాల్లో మార్పులు రావాలంటున్న నిపుణులు హైదరాబాద్‌,డిసెంబర్‌8(జనం సాక్షి):  అసంఘటిత కార్మికులకు సమగ్ర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు సూచిస్తున్నారు. అందుకువీలుగా ప్రస్తుత చట్టాల్లో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. అలాగే చట్టాలను కఠినంగా…

నకిలీ పత్రాలతో మహిళల అక్రమరవాణాకు యత్నం

` పట్టుకున్న అధికారులు శంషాబాద్‌,డిసెంబరు 7(జనంసాక్షి):నకిలీ వీసాలు, ధ్రువపత్రాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 44…

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన మరోరైతు గుండె

` జమ్మికుంటలో ధాన్యం సేకరణ కేంద్ర వద్ద గుండెపోటుతో రైతు మృతి జమ్మికుంట,డిసెంబరు 7(జనంసాక్షి):ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో మంగళవారం మధ్యాహ్నం…

ఏరోస్సేస్‌ రంగంలో గణనీయమైన ప్రగతి

` టాటా ఏరోస్ట్రక్చర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 7(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్‌ రంగం గత ఐదేండ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రికెటిఆర్‌ స్పష్టం చేశారు. ఐదేండ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి…

ఓయూలో గ్రీన్‌ చాలెంజ్‌

మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపిన టిఆర్‌ఎస్‌వి నేతలు హైదరాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) : రాజ్యసభ సభ్యుడు, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సృష్టికర్త జోగినపల్లి సంతోష్‌కుమార్‌ జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి…

అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలి: ఎమ్మెల్యే

హైదరాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలు, అనాథలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చలి తీవ్రత నేపథ్యంలో ది సురక్ష ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి…

ఆన్‌లైన్‌లో అన్ని శాఖల ఆడిటింగ్‌

ఆడిటింగ్‌ శాఖ గౌరవం పెరగాలి ఆడిట్‌ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సవిూక్ష హైదరాబాద్‌,డిసెంబర్‌7  (జనంసాక్షి) :   వందకు వంద శాతం అన్ని శాఖల ఆడిటింగ్‌ ఆన్‌లైన్‌లో జరిగే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో…