`పట్టణ పారిశుద్యానికి పెద్దపీట
చెత్తా చెదారం తొలగింపునకు ప్రాధాన్యం కరీంనగర్,డిసెంబర్7 (జనంసాక్షి) : పారిశుద్య ప్రణాళికలో భాగంగా అధికారులు వార్డుల్లో సమస్యలు గుర్తిస్తున్నారు. ప్లాస్టిక్ సామాను, ఖాళీ సీసాలు, ఇనుప సామగ్రి తదితర పాత, వ్యర్థ వస్తువులను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.…







