Wednesday, 18 November 2026

తెలంగాణ

కోలుకున్న స్పీకర్‌ పోచారం

నివాసంలోనే అంబేడ్కర్‌కు నివాళి హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  గత మూడు వారాల క్రితం కరోనా వైరస్‌ సోకి హోం క్వారంటైన్‌ లో ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. తొలుత హైదరాబాద్‌ ఆసత్పిల్రో చేరి చికిత్స తీసుకున్నారు. తరవాత…

ఓట్లకోసమే దళితబంధు

ప్రేమ ఉంటే తక్షణం అమలు చేయాలి: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);   తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా దళిత బంధుపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.…

అర్ధరాత్రి కారు బీభత్సం

రోడ్డు దాటుతున్న వారిని ఢీకొనడంతో ఇద్దరు మృతి హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  నగరంలోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో…

తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం

శుభవార్త ఉద్యోగుల విభజన పక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ శుభవార్త వినిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభజన పక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు…

విమానగోపురానికి దానం విరాళం

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌6  (జనంసాక్షి);  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కుటుంబ సమేతంగా రూ. 55 లక్షల…

మాజీమంత్రి ఈటెల భూకబ్జాలు

నిజమేఅనుమతులు లేకుండానే హ్యాచరీస్‌ ఏర్పాటుధృవీకరించిన మెదక్‌  కలెక్టర్‌ హరీష్‌ మెదక్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి);  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జా వాస్తవమేనని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా హ్యాయరీస్‌ ఏర్పాటు చేశారని అన్నారు. అలాగే…

స్టేషన్లలో పరిశుభ్రతకు పెద్దపీట

ప్రజలకు సూచనలు చేస్తున్న సిబ్బంది హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనం సాక్షి); నిత్యం నేరస్థులను పట్టుకునే క్రమంలో శ్రమిస్తున్న పోలీసులు ఇప్పుడు కోరానపైనా పోరాడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఒమైక్రాన్‌ విజృంభనతో కొందరు తమ…

తెలంగాణలోనూ ఒమైక్రాన్‌ భయాలు

బ్రిటన్‌ నుంచి మహిళకు నెగిటివ్‌ నిర్ధారణ ఊపిరి పీల్చుకున్న అధికారులు హైదరాబాద్‌,డిసెంబర్‌6  (జనం సాక్షి); తెలంగాణలోకి ఒమిక్రాన్‌ ఎంటరైయిందా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు 1000 మంది వచ్చారు. వీరందరిని టెస్టులు చేశామని వైద్యాఆరోగ్య…

జంగిల్‌ బడావో..జంగిల్‌ బచావో

కవ్వాల్‌ రక్షణతో పులులకు భరోసా కఠిన చర్యలతో అడవుల్లో రక్షణ ఏర్పాట్లు నిర్మల్‌,డిసెంబర్‌6  ( జనంసాక్షి ) :  అక్కడక్కడా ఇప్పుడు పులులను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.చిరుతలు, పులుల సంఖ్య పెరుగుతోందన్న ఆనందం కన్నా అప్పుడప్పుడూ వాటిని హతమారుస్తున్న…

గోవా క్యాంపులో టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు

  ఉన్నవారిని కాపాడుకునేయత్నాల్లో కాంగ్రెస్‌ లెఫ్ట్‌ మద్దతు ఎవరికన్న దానిపై ఉత్కంఠ ఖమ్మం,డిసెంబర్‌6  ( జనంసాక్షి ) :  ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ వైఖరి ఏంటన్నది ఒక చర్చ. ఆ రెండు…