Wednesday, 18 November 2026

తెలంగాణ

తెలంగాణలో పలు చోట్ల స్పల్పంగా కంపించిన భూమి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని…

గంజాయి పై ఉక్కు పాదం పెద్దపల్లిలో డ్రోన్లతో నిఘా

యువతను చిత్తు చేస్తున్న గంజాయి నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. గంజాయి పై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపెల్లి పోలీసులు గంజాయి సరఫరా…

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ 

రామగుండం రైల్వే స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించిన పెద్దపల్లి డిసిపి పి. రవీందర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ పెద్దపల్లి డిసిపి రవీందర్…

మల్కాజిగిరిలో పోలీసుల ఆపరేషన్‌ దాదాపు 2కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,అక్టోబర్‌23 జనంసాక్షి : మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల విలువ గల 4.92 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ను ఎక్సైజ్‌ పోలీసులు సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లికి చెందిన పవన్‌…

 భూముల సమస్యలకు పరిష్కారం

ప్రగతిభవన్‌లోసిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌23 జనంసాక్షి : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కార్యాచరణ  రూపొందించనున్నది. ఇప్పటికే సబ్‌కమిటీ దీనిపై కసరత్తు చేసింది. అలాగే అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ కూడా సమస్య పరిష్కరానాకి హావిూ ఇచ్చారు. ఈ క్రమంలో…

కారు ఢీకొని 20 గొర్రెలు మృతి

మహబూబాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి) : మహబూబాబాద్‌ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా వేగంగా కారు నడపడంతో వాటిపైకి దూసుకుని వెళ్లింది. ఈ ప్రమాదంలో…

అదృశ్యమైన బాలుడి మృతదేహం లభ్యం

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి): నగర శివార్లలోని హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడలోని సిరిమ్లలె కాలనీకి చెందిన అన్వేశ్‌ అనే ఆరేండ్ల బాలుడు గురువారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. అయితే అతని మృతదేహం ఇంటి సవిూపంలోని చెరువులో…

మహిళా సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

సఖి కేంద్రాల ద్వారా పటిష్టమైన చర్యలు సఖి కేంద్రానికి శంకుస్థాపనలో మంత్రి సత్యవతి హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి):  మహిళల రక్షణ విషయంలో దేశం గర్వించే విధంగా తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తోందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి…

దివంగత నాయినికి ఘనంగా నివాళి

తెలంగాణ భవన్‌లో శ్రద్దాంజలి ఘటించిన మంత్రులు హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి): దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తదితరులు తెలంగాణ భవన్‌లో…

నేత కార్మికులను దగా చేస్తున్న కేంద్రం

రాష్ట్రంలో అండగా నిలిచిన కెసిఆర్‌ ప్రభుత్వం నేత సమస్యలపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు విూడియా సమావేశంలో మండిపడ్డ టిఆర్‌ఎస్‌ నేత రమణ హుజూరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి):  రాష్ట్రం నేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం మాత్రం నడ్డివిరిచే ప్రయత్నాలు…