Wednesday, 18 November 2026

తెలంగాణ

25న పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న కెసిఆర్‌

కెసిఆర్‌ అభినందన సభగా 27న ఎన్నికల సభ ? సిద్దిపేట జిల్లాలో నిర్వహించేలా ప్లాన్‌ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో మారిన వ్యూహం కరీంనగర్‌,అక్టోబర్‌22(జనంసాక్షి ): హుజూరాబాద్‌లో కెసిఆర్‌ సందేశం అందాలన్న పట్టుదలతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా…

దళితబంధుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు

ఇతర ప్రాంతాల్లో అమలుచేసి చూపాలి హుజూరాబాద్‌లో ఆపారని చెప్పి విమర్శలు మానాలి తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో దళితులకు ఇది ఇవ్వరా? మండిపడ్డ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి ): దళితబంధు పథకాన్ని కొనసాగించాలన్న ఆలోచన ఉంటే…

.తెలంగాణకు పెట్టుబడుల వరద

`యూరోపియన్‌ దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం `ప్రభుత్వ పాలసీల వల్ల గత ఏడు సంవత్సరాల్లో అద్భుతమైన పురోగతి ` టీఎస్‌`ఐపాస్‌ వల్ల పెట్టుబడులకు ఆకర్షణనీయ గమ్యస్థానంగా తెలంగాణ ` భారత దేశ జీడీపీకి రాష్ట్రం తరపున గణనీయమైన వాటా…

రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు

నాణ్యమైన ధాన్యంతో రైతులు రావాలి సొంతూరులో కొనుగులు కేంద్రం ప్రారంభించిన మంత్రి వేముల నిజామాబాద్‌,అక్టోబర్‌21( జనం సాక్షి ): రైతుల మేలు కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు…

20 ఏండ్ల టిఆర్‌ఎస్‌ ప్రస్థానం గర్వ కారణం

చావునోట్లో తలపెట్టి రాషట్‌రం తెచ్చిన కెసిఆర్‌ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలంతా పనిచేయాలి టిఆర్‌ఎస్‌ నూతన కమిటీ భేటీలో మంత్రి వేముల నిజామాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నాడు ఉద్యమ నాయకుడు కెసిఆర్‌ నాయకత్వంలో కొద్ది…

పంటమార్పిడికి రైతుల ఆసక్తి

యాసంగి పంటలకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు రైతు వేదికలపై సమగ్ర పంటల విధానంపై చర్చ వ్యవసాయాధికారులతో మంత్రి నిరంజన్‌ రెడ్డి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): ఈ యాసంగి పంట కోసం సాగుకు సరిపోను విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ…

బిసి గణన ఎందుకు లెక్కించరు

కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఉద్యమిస్తాం వకుళాభరణంనకు సన్మాన సభలో కృష్ణయ్య కరీంనగర్‌,అక్టోబర్‌21(జనం సాక్షి ): వన్యప్రాణులను లెక్కించే కేంద్ర ప్రభుత్వం బిసిల జనాభాను ఎందుకు గణించడం లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రశ్నించారు. 2021 జనాభా…

25నుంచి 2వరకు ఇంటర్‌ పరీక్షలు

కరోనాతో ప్రమోట్‌ అయిన వారికి నిర్వహణ పూర్తి ఏర్పాట్లు చేసశామన్న మంత్రి సబిత బోర్డు అధికారులతో ఉన్నతస్థాయి సవిూక్ష హైదరాబాద్‌,అక్టోబర్‌21(జనం సాక్షి): గతంలో కరోనా కారణంగా ప్రమోట్‌ చేసిన ఇంటర్‌ విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని స్పష్టం విద్యాశాఖ…

మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా

గ్రావిూణ ప్రాంతాల్లో పెరుగుతున్న తయారీ గుట్టుచప్పుడు కాకుండా తయారీతో వ్యాపారం మద్యం ధరలే కారణమంటున్న ప్రజలు అమరావతి/హైదరాబాద్‌,అక్టోబర్‌21  జనం సాక్షి : జిల్లాలోని ప్లలెలు, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ…

మాదక ద్రవ్యాలపై ఇక ప్రచార యుద్దం

సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో కార్యాచరణ త్వరలోనే విధివిధానాలు ఖరారు హైదరాబాద్‌,అక్టోబర్‌21  జనం సాక్షి : మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై ప్రభావపూరితమైన షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రచార ప్రకటనలను రూపొందించనున్నారు. తెలంగాణ లో పెద్ద…