Wednesday, 18 November 2026

తెలంగాణ

బాలికా విద్య కోసం నగదు ప్రోత్సాహకం

బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో టాపర్క్‌గా నిలిచిన బాలికలకు రూ.2500, రూ.5 వేలు, రూ.10 వేలు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని మంత్రి సత్యవతి…

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌ చంద్ర ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ తమిళసై అభినందనలు తెలిపిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌.. జస్టిస్‌ సతీష్‌చంద్ర…

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : హైదరాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద ఇటుకల లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే…

స్వచ్ఛతతోనే పరిశుభ్రత

అంటువ్యాధులకు దూరంగా ఉండాలి భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జనంసాక్షి) : స్వచ్చత పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంటుకుంటే తప్ప అంటువ్యాధులకు దూరంగా ఉండలేమని జిల్లా వైద్యాధికారి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను అలవర్చుకోవాలని, అందుకు అనుగుణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని…

నిరంతర విద్యుత్‌ ప్రగతికి సంకేతం

పోడు సమస్య పరిష్కారంతో గిరిజనులకు లబ్ది :నగేశ్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : నిరంతర విద్యుత్‌ సరఫరా అన్నది పాలనాపరంగా తీసుకున్న విప్లవత్మక నిర్ణయమని మాజీ ఎంపి నగేశ్‌ అన్నారు. అధికారుల పనితీరు కారణంగా ప్రజలు ఆనందంగా ఉన్నారని దీంతో…

విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు

సిఎం నిర్ణయంతో పోడు రైతులకు మేలు: జోగు ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : పోడు భూములకు శాశ్వత పరిష్రకారం చూపాలన్న సిఎం కెసిఆర్‌ నిర్ణయం సాహసోపేతమని మాజీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్నఅన్నారు. ఎన్నో ఏళ్లుగా సమస్య నానుతోందని అన్నారు. గిరిజనుల సంక్షేమమే…

హుజూరాబాద్‌లోనూ విద్యుత్‌ సంక్షోభంపై ప్రచారం

అందివచ్చిన అవకాశంతో మంత్రి హరీష్‌ ఎదురుదాడి బిజెపికి సంకటంగా మారిన విద్యుత్‌ విధానం కరీంనగర్‌,అక్టోబర్‌11 ( జనం సాక్షి ), : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బిజెపి లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ ఎదురుదాడి చేస్తోంది. దేశంలో విద్యుత్‌ సంక్షభాన్ని కూడా…

అడవి అంచున పోడు

  ` కరెంటు, రైతుబంధు,రైతుబీమా వర్తింపజేస్తాం ` సర్టిఫికెట్లు అందజేస్తాం` తేనే,బంక,పోయ్యిలకట్టెలు తదితర అటవీ ఉత్పత్తులకు ఆదివాసీలు అడవిని ఉపయోగించుకోవచ్చు.` అడవిలోపల ఎవరూ ఉండటానికి వీల్లేదు` సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 9(జనంసాక్షి):రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్‌…

పిడుగుపాటుతో ముగ్గురు మృతి

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా  పిడుగులతో దద్దరిల్లింది‌. జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బనియా గరన్ సింగ్ (45) , ఆశాబాయి (30) అక్కడికక్కడే మృతి…

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం

హైదరాబాద్‌ : నగరంలో శనివారం పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కుషాయిగూడ, చెంగిచెర్ల, ఉప్పల్‌, రాంనగర్‌, సికింద్రాబాద్‌, ముషిరాబాద్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, చంపాపేట, సైదాబాద్‌, చైతన్యపురి పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో…