Wednesday, 18 November 2026

తెలంగాణ

గోపన్‌పల్లి తాండాలో కూలి హత్య

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోపన్‌పల్లి తండా రంగనాథ్‌ నగర్‌ కాలనీలోని ఓ గెస్ట్‌ హౌస్‌లో కూలి పని చేసుకునే మూడవత్‌ శేఖర్‌ నాయక్‌ (30)ను గుర్తుతెలియని వ్యక్తులు…

హైకోర్టు సిజెకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): రాజ్‌ భవన్‌లో తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డిలు చీఫ్‌ జస్టిస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.…

తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గుముఖం

అయినా పండగ వేళ్లలో అప్రమత్తగా ఉండాల్సిందే కరోనా సోకని వారు మరింత జాగ్రత్త పడాలి హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరిక హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): గత మూడు నెలలుగా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు.…

స్పీకర్‌ కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లో ఓ వాహనం ఢీకొనటంతో..వ్యక్తి మృతి చెందాడు. మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం కళ్లకల్‌ వద్ద…నేషనల్‌ హైవే 44 పై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్తోంది. రోడ్డు దాటేందుకు…

రైతు చట్టాలను ఉపసంహరించే వరకు పోరు

యూపిలో అన్యాయంగా రైతులను తొక్కి చంపారు మండిపడ్డ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌, భట్టి హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): యూపీలో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని…దీనిపై మోడీ, అమిత్‌ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.…

గెల్లును గెలిపిస్తేనే అభివృద్ది

ఈటెలతో హుజూరాబాద్‌కు వచ్చే లాభం లేదు ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు విమర్శలు కరీంనగర్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు…

బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద

సంగారెడ్డి,అక్టోబర్‌11 (జనం సాక్షి) : జిల్లాలోని పుల్కల్‌ మండలం బాగారెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్‌ అధికారులు 5,6, నెంబర్‌ గేట్లను రెండు విూటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కుల…

జీయర్‌ ఆశ్రమంలో సిఎం కెసిఆర్‌

సమతా మూర్తి విగ్రహావిష్కరణపై చర్చ హైదరాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి) : శంషాబాద్‌ పరిధిలోని ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. ముచ్చింతల్‌ ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం…

బాటసింగారానికి పండ్ల మార్కెట్‌ తరలింపు

కొత్తపేట స్థలంతో ఆస్పత్రి నిర్మాణం చేపడతాం: మంత్రి హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం…

నదీజలాలపై గెజిట్‌అమలు వాయిదా వేమాలి

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి): నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కోరారు. ఈ…