మద్యం దుకాణాల రిజర్వేషన్లపై ఉత్తర్వులు
హైదరాబాద్,సెప్టెంబర్21 (జనంసాక్షి) మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన…










