విధిగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
కరోనా ప్రచార వాహనాలకు మంత్రి జెండా వరంగల్,సెప్టెంబర్23 (జనంసాక్షి) : ప్రతి ఒక్కరూ కొవిడ్ వాక్సిన్ విధిగా తీసుకోవాలని పంచాయతీ రాజ్ గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. గురువారం హసన్‌పర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి…










