Tuesday, 10 November 2026

తెలంగాణ

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

రామన్నపేట: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఓ రైతు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా రామన్నపేట మండలం యెన్నారం గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(36) అనే రైతు ఈ ఏడాది 3 ఎకరాల్లో…

టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన

దండేపల్లి : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయిని తీరును నిరసిస్తూ విద్యార్థులు శనివారం నాడు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయిని తమను రోజూ హింసిస్తున్నారని, అసభ్యకరంగా మాట్లాడుతున్నరనీ విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘ఉపాధ్యాయిని…

నల్గొండలో భారీ చోరీ

నల్గొండ: నల్గొండ జిల్లా మిర్యాగూడ మండలంలోని విద్యానగర్ కాలనీలో ఉంటున్న మీర్ హుస్సేన్ అలీ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి దొంగలు రెచ్చిపోయారు. దాదాపు రూ.3.65 లక్షల నగదు, 8 తులాల బంగారం,…

చిన్నారిని చిదిమేశారు

ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి అనంతరం నీళ్ల ట్యాంకులో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్లూరు మండలం ఎర్రబోయిన పల్లికి చెందిన నాగేశ్వరరావు మణుగూరులోని సింగరేణిలో ఉద్యోగిగా…

కొందరు తప్పుడు కూతలు కూస్తున్నారు’

హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు  ఆరోపణలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. తాను డిప్యూటీ సీఎం కావడం నచ్చకే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొందరు తప్పుడు మనుషులు.. తప్పుడు కూతలు…

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు షాక్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది ఇంటర్ విద్యార్థులకు షాక్ తగిలింది. సదరు విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ,ట్రిపుల్ఈ పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోనున్నారు. అసలు సంగతి ఏమిటంటే…. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్టును ఆ…

స్వైన్ఫ్లూతో మరో ముగ్గురు మృతి

హైదరాబాద్ :  స్వైన్ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తులు గురువారం మృతిచెందారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, ఉస్మానియా ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకూ స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య 32కు చేరింది. స్వైన్ఫ్లూ ప్రభావం…

‘కొందరు మగవాళ్లు మాట వినడంలేదు’

హైదరాబాద్ : మహిళల భద్రత దృష్ట్యా సిటీ బస్సుల్లో ‘స్లైడింగ్‌ డోరు సిస్టమ్’ ఏర్పాటును పలువురు పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన స్లైడింగ్ వ్యవస్థ అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది…

‘చేతిరాత పాస్ పోర్టులు ఇక చెల్లవు’

హైదరాబాద్ : చేతిరాత పాస్పోర్టులకు ఇంక కాలం చెల్లనుంది. ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ నుంచి చేతిరాతతో ఉన్న పాస్పోర్టులు చెల్లవని హైదరాబాద్ రీజనల్ పాస్పోర్టు అధికారి అశ్వినీ సత్తార్ తెలిపారు.  2014లో రికార్డు స్థాయిలో 14…

ముఖేష్ గౌడ్ చేరికపై టీ టీడీపీ నేతల భేటీ

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో వలసలు జోరు నేపథ్యంలో ఆపార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, ఉమా మాధవరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కృష్ణయాదవ్ తదితరులు హాజరయ్యారు.  ఈ భేటీలో ఎమ్మెల్యేల…