ఇంకెన్నాళ్ళు
ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం మీద వాళ్ళు సినిమా తీయడం జరిగింది.ఆర్.నారయణమూర్తి తీసిన వీర తెల ంగాణ,శంకర్ కలలప్రాజెక్ట్ ‘జైబోలో తెలంగాణ’ అదృష్టమో దురదృ ష్టమో అందులో ఆంధ్రాహీరో అయిన కూడా చూసినం బాగానే నడి చింది.అవార్డులు తెచ్చింది.ఆ…
ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం మీద వాళ్ళు సినిమా తీయడం జరిగింది.ఆర్.నారయణమూర్తి తీసిన వీర తెల ంగాణ,శంకర్ కలలప్రాజెక్ట్ ‘జైబోలో తెలంగాణ’ అదృష్టమో దురదృ ష్టమో అందులో ఆంధ్రాహీరో అయిన కూడా చూసినం బాగానే నడి చింది.అవార్డులు తెచ్చింది.ఆ…
– పరకాల పోరుగడ్డలో అడుగుపెట్టు నీ అంతు చూస్తాం : హరీష్‌రావు పరకాల మే, 27(జనం సాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం కొనసాగిస్తానని చెప్పిన లగడపాటి నీ అడ్రస్ ఎక్కడ…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. టీిఆర్‌ఎస్ ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తోంది పరకాల మే, 27(జనం సాక్షి) : జేఏసీ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అని బీజేపీ జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. పరకాల లోని…
తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్ ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌రెండేళ్ల కింద సమైక్యవాదులను తరిమికొట్టి ఇక్కడ ఉన్న తెలంగాణవాదాన్ని ఘనంగా చాటారని…
కరీంనగర్‌్, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల…
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్ యూత్ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర రాజేశ్ అన్నారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్లో జరిగిన…
నర్సంపేట, మే 25(జనంసాక్షి) : సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వమని జేఎసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని రామకృష్ణ డిగ్రి కళాశాల ఆవరణలో జేఎసి అత్యావసర…
భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : టీిఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీిలది అధికారం కోసం ఆరాటపడుతున్నట్లు టిఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధు సూధనాచారి…
సకల జనుల సమ్మెకే వన్నె తెచ్చిన సింగరేణి గని కార్మికులకు ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చిన విధంగా సమ్మె కాలం మొత్తాన్ని స్పెషల్ లీవుగా ప్రకటించి సింగరేణి కార్మికులకు అడ్వాన్స్‌గా ఇచ్చిన 25 వేల రూపాయలను మాఫి చేయాలని సీపీిఐ శాసన…
సింగరేణి కార్మికుల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కార్మిక సంఘాల్లో కేవలం ఒక్క ఏఐ టీయూసీికి మాత్రమే ఉందని అలాంటి సువర్ణ చరిత్ర కలిగిన ఏఐటీయూసీని రానున్న గుర్తింపు సంఘ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ శాసనసభాపక్ష…