Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

తెలంగాణ భాష యాస ను సినిమాల్లో ఎగతాళి చేసే ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు

తెలంగాణ భాష, యాసను సినిమాల్లో  ఎగతాళి చేసే    ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు బీజేపీకి హరీష్‌ సూటి ప్రశ్న పరకాల,జూన్‌ 10 (జనంసాక్షి):  సినిమాల్లో తెలంగాణ భాషను, యాసను ఎగతాళి చేసిన హాస్యనటుడు కోట శ్రీనివాసరావుతో పరకాల ఉప…

సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెంది .. మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం

పరకాలలో టీఆర్‌ఎస్‌నే గెలిపించండి మరణ వాంగ్మూలంలో చివరి కోరిక ోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెందిన మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం చేసుకు న్నాడు. గోదావరిఖనికి చెందిన పర్స రాజేశ్‌ అనే…

పరకాలలో తెలంగాణవాదాన్ని గెలిపిద్దాం

జయశంకర్‌ ఆశయాన్ని కొనసాగిద్దాం : కోదండరామ్‌ వరంగల్‌ , జూన్‌ 9 (జనంసాక్షి) : ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను సాధిద్దామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం ఆయన వరంగల్‌లో జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ…

బీజేపీని గెలిపిస్తే.. 2014లో తెలంగాణ : సుష్మా

హన్మకొండ, జూన్‌ 9 (జనంసాక్షి ): ఉప ఎన్నికల్లో బీజేపి గెలిపిస్తే వచ్చే 2014 లో తెలంగాణ  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని     ఆ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం…

వారు హాజరు కావాల్సిందే : ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 9 : ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎసిబి శనివారంనాడు నోటీసులు జారీ చేసింది. మద్యం సిండికేట్ల కేసులో వారు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరింది. ఈ నెల 19, 20 తేదీల్లో హాజరు కావాలని వారిని ఆదేశించింది. మహబూబాబాద్‌…

విజయమ్మది మొసలి కన్నీరు..

తెలంగాణను అడ్డుకున్నది వైఎస్సే..ఉద్యమంలో పాల్గొంటే బెదిరించారు – ఎంపీ మధుయాస్కీ హైదరాబాద్‌, జూన్‌ 9 : తెలంగాణ ప్రజల పట్ల వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ మధుయాస్కీ మండిపడ్డారు. శనివారం…

నేటి డిఎల్‌ పరీక్షకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, జూన్‌ 8 : డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎపిపిఎస్‌సి కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారంనాడు ఒక ప్రకటనలో చెప్పారు. శనివారం కొత్త హాల్‌ టిక్కెట్లతోనే అభ్యర్థులు పరీక్షకు  హాజరు కావాలని సూచించారు. రేపు…

కొద్దిగా తగ్గిన పసిడి ధర!

హైదరాబాద్‌, జూన్‌ 8 :  బంగారం ధర శుక్రవారంనాడు స్వల్పంగా తగ్గింది. నిన్నటి వరకు 30వేలరూపాయలకు పైనే పసిడి ధర పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు వివిధ మార్కెట్లలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో…

వర్షాల కోసం..72గంటలు ఆగాల్సిందే!

హైదరాబాద్‌, జూన్‌ 8 : మరో 72 గంటల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ పొడిగాలులు వీస్తాయని చెప్పారు. చత్తీస్‌గడ్‌ నుంచి…

ముస్లిం పోలీసు అధికారుల్ని నియమించండి

న్యూఢిల్లీ : రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం సచార్‌ కమిటీ సిఫార్సును అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఈ విషయమై పురోగతి నివేదిక పంపాలని కేంద్ర హోం కార్యదర్శి ఆర్‌.కె.సింగ్‌ అన్ని రాష్ట్రాల…