గ్రామ పంచాయతీల వారిగా పత్తి విత్తనాల కేటాయింపు
నర్సంపేట, జూన్ 6: గత సంవత్సరం పత్తి పంట విస్తిర్ణాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రామపంచాయతీల వారిగా మహి కో కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కేటాయిం చినట్టు మండల వ్యవసాయ శాఖాధికారి దం డు ఉపేందర్ తెలిపారు.…
నర్సంపేట, జూన్ 6: గత సంవత్సరం పత్తి పంట విస్తిర్ణాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రామపంచాయతీల వారిగా మహి కో కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కేటాయిం చినట్టు మండల వ్యవసాయ శాఖాధికారి దం డు ఉపేందర్ తెలిపారు.…
అశ్వారావుపేట:సకాలంలో విత్తనాలుసరఫరా చేయాలని తహసీల్దార్ కార్యలయం ముందు రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ.ససీపీఐఎంఎల్ అశ్వారావుపేటకు చేందిన సంఘ నాయకులు ప్రభాకర్, కల్లయ్య తదితరులు నాయకత్వం వహించి, న్యూడెమోక్రసీ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్ : చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను అపహరించిన పక్కింటి మహిళ ఆ బాలికను గొంతు నులిమి చంపి…
ఖమ్మం పట్టణం:వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ కోరుకునేవారు ఈ నెల 9వ తేదీలోగా దరఖాస్తు చేయాలని బీసీ సంక్షేమ అధికారి రాజశేఖర్ ఓ ప్రకటనలో…
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా ద్వారా ఉప ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వీలుగా తనకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్, ప్రింట్…
అశ్వారావు పేట గ్రామీణం:ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భవిష్యత్తు కార్యాచరన ప్రణాళిక కోసం జూన్ 9న ఖమ్మంలో ఆశా కార్యకర్తల జిల్లా మహాసభను నిర్వహించనున్నట్లు ఆ సంఘం (సీఐటీయూ) మండల అధ్యక్షురాలు దమయంతి తెలిపారు.స్థానిక…
ఇల్లెందు (సింగరేణి): సింగరేణి వ్యాప్తంగా జూన్ 6న కార్మికులంతా చీకటి రోజు (బ్లాక్‌డే)గా పాటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఇల్లెందులోని సంఘం కార్యాలయంలో మంగళవార ఏర్పాటు చేసిన విలేకరుల…
వరంగల్ : పరకాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అభియోగంపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సురేఖ…
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు గురువారం హాజరుకానున్న నేపథ్యంలో పొన్నాల ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
హైదరాబాద్ : వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన శాసనసభలో స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వేములవాడ…