Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు

` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు…

ఫిలిప్పీన్స్‌లో ‘మెగి’ బీభత్సం.. 58కి చేరిన మృతుల సంఖ్య

మనీలా,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):ఫిలిప్పీన్స్‌లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58కి చేరింది. భారీ వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు…

40 శాతం కవిూషన్‌’ వ్యవహారంలో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు

` అమిత్‌షా ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన ` ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్‌ ఆత్మహత్య మంగళూరు,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కవిూషన్‌’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.ఈ కేసులో…

మరో 3,334 ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా

` జీవో జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3,334 ఉద్యోగ…

.కేంద్రీయ విద్యలయాల్లో ఎంపీల ప్రత్యేకకోటా రద్దు

` కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం దిల్లీ,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల)…

డిసెంబర్‌లోగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం

` పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహా పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ లోగా ప్రతిష్టిస్తామని…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి

` భారతరత్న అంబేడ్కర్‌కు కేసీఆర్‌ నివాళి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు…

ప్రాణహితకు పుష్కరాలు

` తెలంగాణ, మహారాష్ట్రలో ఘనంగా ప్రారంభం మంచిర్యాల,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాణహిత నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాట్‌ వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు.ప్రాణహితకు…

ధాన్యం కొనుగోలు చకచక

` కొనుగోలు కేంద్రాలు,ముమ్మరఏర్పాట్లు చేసిన రాష్ట్రప్రభుత్వం ` పాలనా యంత్రాంగం అటువైపే దృష్టి సారించాలి ` ధాన్యం మద్దతు ధరలకు కొనేలా చూడాలి ` ధాన్యం సేకరణ, రవాణాపై పక్కాగా చర్చలు ` జిల్లా కలెక్టర్లకు నిర్దేశించిన సిఎస్‌…

ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక

` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్‌ కట్‌ ` నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు. ` ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. కొలంబో,మార్చి 30(జనంసాక్షి): పెట్రోల్‌ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం…