Thursday, 12 November 2026

ముఖ్యాంశాలు

.కేసీఆర్‌ గురించి మీకేమెరుక!

`సోయి లేకుండా సీఎంపై విమర్శలు ` వ్యవసాయపొలంలో ఇళ్లుకట్టుకుంటే తప్పా? ` మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది ` భూసేకరణలో పూర్వీకుల భూములన్నీ కోల్పోయాం ` నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థం పాఠశాలల నిర్మాణం ` కోనాపూర్‌లో బడి నిర్మాణానికి…

బడుగుల బతుకులుపై బుల్డోజర్లు

విద్వేష విషం నింపుకున్న పాలకులు పేదరికాన్ని నిర్మూలించ లేని రాజ్యం పేదల్ని నిర్మూలించే పనిలో సర్కారు న్యూఢల్లీి,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో దృష్టిసారించాల్సిన కేనీద్రంలో అధికారంలో ఉన్న బిజేపి నేతృత్వంలోని ప్రభుత్వం విద్వేష…

కేటీఆర్‌ సవాల్‌ను మేమెందుకు స్వీకరించాలి`

\ సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ తప్పించుకున్న కిషన్‌రెడ్డి ` అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తామన్న కేంద్రమంత్రి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతనైతే ప్రధాని అవినీతి చిట్టాను ప్రజల ముందు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి…

శ్రీలంకకు భారత్‌ మరో 500 మిలియన్‌ డాలర్ల సాయం

కొలంబో,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్‌ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇంధన దిగుమతుల నిమిత్తం మరో 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్లైన్‌ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ స్వయంగా…

కాంగ్రెస్‌కు పూర్వవైభవం వరంగల్‌ సభతో జవసత్వాలు నింపుతా..

` రాహుల్‌ సభతో కాంగ్రెస్‌లో నూతనోత్తేజం ` సన్నాహక సమావేశంలో టీపిసిసి చీఫ్‌ రేవంత్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):వరంగల్‌ సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతుసంఘర్షణ సభతో తెలంగాణ…

 ఎంపీ నవనీత్‌ దంపతుల అరెస్టు 

ముంబయి,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు సవాలు విసిరిన విషయం తెలిసిందే.కాగా…

తెలంగాణబిడ్డ కొత్త ఆవిష్కరణ

` వైరస్‌ కిల్లర్‌ ఇన్‌స్టాషీల్డ్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌ ` పరికర రూపకర్త చారిని అభినందించిన మంత్రి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహా చారి రూపొందించిన ఇన్‌స్టాషీల్డ్‌ వైరస్‌ కిల్లర్‌ పరికరాన్ని…

నేడు ప్రధాని కాశ్మీర్‌ పర్యటన

` కొనసాగుతున్న ఎదురుకాల్పులు` మిలిటెంట్‌ హతం శ్రీనగర్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): నేడు ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇదిలాఉండగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. బలగాల కాల్పుల్లో ఉగ్రవాద సంస్థ…

 ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందు 

` 29న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహణ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): రంజాన్‌ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఈనెల 29న సాయంత్రం…

నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి ` రేవంత్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):రైతు సమస్యలు, తెరాస ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గవర్నర్‌కు నివేదిక అందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి వివరాలు అందించామన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌…