Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

కెసిఆర్‌ పాలన నచ్చలేదు: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

వరంగల్‌, మార్చి 6 (జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు చేసిందేవిూ లేదని… ఉద్యమానికి కేంద్ర బిందువులుగా ఉన్న యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విసిలు, ఉద్యోగ నియామకాలను పక్కన…

దలైలామా సైతం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు

సిమ్లా, మార్చి 6 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ వేసుకున్నారు. శుక్రవారం ఒక్క రోజు సుమారు 10.34 లక్షల మంది టీకా తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు తాజాగా…

కేంద్ర పథకాల అమలులో తెలంగాణ భేష్‌

కేంద్ర కార్యదర్శి దుర్గా శంకర్‌ హైదరాబాద్‌, మార్చి6 (జనం సాక్షి):  ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెం డర్స్‌ ఆత్మ నిర్భర్‌ నిధి, అటల్‌ మిష న్‌ ఫర్‌ రిజువినేష న్‌ అర్బన్‌ ట్రాన్స్‌ ఫార్మేషన్‌ పథకాలను విజయవంతంగా అమలు…

విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్‌

పాకిస్తాన్‌ మార్చి 6 (జనంసాక్షి): పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. మొత్తం 178 ఓట్లను ఆయన సంపాదించుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం సాధిం చడానికి ఆయన 171 ఓట్లు అవసరం. కానీ 178…

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారు

జూలై 5, 6 తేదీల్లో మెడికల్‌ ఎంసెట్‌ ,జూలై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మార్చి 18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల హైదరాబాద్‌, మార్చి 6 (జనంసాక్షి):  తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరా రౖంది. జూలై…

బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుంది..

2021- 22 బడ్జెట్‌ రూపకల్పన పై సీఎం కేసీఆర్‌ సవిూక్ష హైదరాబాద్‌ 05 మార్చి (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర  2021 -22 బడ్జెట్‌, ఆశాజన కంగా వుండబోతున్నదని ముఖ్యమంత్రి కల్వకుం ట్ల చంద్రశేఖర్‌ రావు సూచన ప్రాయంగా తెలిపారు.…

శీతాకాలం కాబట్టే పెట్రోల్‌ ధరలు పెరిగాయి

– పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయ్‌. కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వినియోగదారులు వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. ధరల తగ్గింపు విషయంలో ప్రభుత్వాలు ఏమైనా…

బండారు దత్తాత్రేయకు అవమానం

– నేట్టేసిన విపక్ష ఎమ్మెల్యేలు సిమ్లా,ఫిబ్రవరి 26(జనంసాక్షి):హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయన్ను నెట్టేశారు. దీనిపై అధికార…

ఉద్యాన’సాగు విస్తరించాలి

– గెలుపు బాధ్యత మీదే – మంత్రులతో కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిిబ్రవరి 26(జనంసాక్షి):తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్‌ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.…

8విడతల ఎన్నికలా..?

– అమిత్‌షా,మోదీ నిర్ణయించారా – దీదీ ఫైర్‌ కోల్‌కతా,ఫిబ్రవరి 26(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. భాజపా ఎన్నికల ప్రచారానికి వీలుగా ప్రధాని…