‘నివర్’ తుపాను బీభత్సం
చెన్నై,నవంబరు 26(జనంసాక్షి):దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నివర్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా.. తర్వాత తీవ్ర తుఫానుగా మారింది. బుధవారం అర్ధరాత్రి తీరం దాటింది. దీని…










