Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

ప్రజల గొంతు వినిపించాలంటే కాంగ్రెస్‌ గెలవలి

నగరంలో అభివృద్ది ఘనత గత ప్రభుత్వాలదే టిఆర్‌ఎస్‌ హయాంలో రెండేరెండు పనులు జరిగాయి సచివాలయ కూల్చివేత..ప్రగతిభవన్‌ నిర్మాణం కెటిఆర్‌ మంత్రి అయ్యాక చెరువులన్నీ కబ్జా గండిపేటను ఎండబెట్టేందుకు 111 జీవోకు తూట్లు టిఆర్‌ఎస్‌ హయాంలో వ్యవస్థీకృత నేరాలు బాగా…

బైడెన్‌ బలహీన అధ్యక్షుడు

యుద్ధాలకు వెనకాడుతారు బైడెన్‌పై చైనా ప్రభుత్వ సలహాదారు సంచలన వ్యాఖ్యలు! వాషింగ్టన్‌, నవంబర్‌ 23 (జనం సాక్షి): అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడే వరకూ బైడెన్‌ను అధ్యక్షు డిగా గుర్తించమంటూరష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు మరువకమునుపే చైనా…

దూసుకొస్తున్న నివర్‌ తుఫాను

ఆంధప్రదేశ్‌, తెలంగాణాలతో ,తమిళ రాష్ట్రాలకు ముప్పు తమిళనాడుపై ‘తీవ్ర తుఫాను’ ప్రభావం చెన్కైకి 630 కిలోవిూటర్ల దూరంలో కేందీకతం ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్‌ ! చెన్నై,నవంబర్‌23 (జనంసాక్షి): ఆంధప్రదేశ్‌, తెలంగాణాలతో పాటు.. తమిళనాడు రాష్ట్రానికి తుఫాను ముప్పు…

అందుబాటులోకి ఎంపిల గృహసముదాయం

76 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ, నవంబర్‌ 23 (జనంసాక్షి): పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస భవనాలను ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వర్చ్టువల్‌ విధానం ద్వారా ప్రారంభిం…

కెసిఆర్‌ వరాల జల్లు

పజలకు ఉచితంగా మంచినీటి సరఫరాకు హావిూ డిసెంబర్‌ నుంచి బిల్లులు కట్టేది లేదని వెల్లడి సెలూన్లకు ఉచిత విద్యుత్‌ సరఫరా థియేటర్లకు విద్యుత్‌ బిల్లుల రద్దు హైదరాబాద్‌ అభివృద్దికి ఓటేయాలని కెసిఆర్‌ పిలుపు తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రణాళిక…

సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. కోవిడ్‌ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం…

రూ.15 లక్షలు ఏడవాయె..

– ఎన్ని లక్షల చార్జిషీట్‌ వేయాలి – నల్లధనం తెచ్చిండ్రా.. – ఎందుకీ ఉత్తమాటలు – జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చుకుందామనేది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నినాదమని మంత్రి…

టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌

– విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ దీనిని విడుదల…

మోడెర్నా టీకా ధర ఖరారు

ఫ్రాంక్‌ఫర్ట్‌,నవంబరు 22(జనంసాక్షి):తాము అభివృద్ధి చేస్తున్న టీకా ఒక్కో డోసుకు ప్రభుత్వాల నుంచి 25 డాలర్ల నుంచి 37 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా ప్రకటించింది. సాధారణ ఫ్లూకి ఇస్తున్న వ్యాక్సిన్‌కు…

స్టే ఎత్తేస్తే .. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సిద్ధం

హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి):ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేత ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం…