గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం
హైదరాబాద్,అక్టోబరు 2(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో సమావేశమయ్యారు. లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై ఇరువురు చర్చించారు. దసరా రోజు నుంచి ధరణి…









