kezreeval kartoon
వాళ్లింట్లో నీళ్లు రావట్లేదట సార్ మీరే వచ్చి ధర్నా చేయాలట!
వాళ్లింట్లో నీళ్లు రావట్లేదట సార్ మీరే వచ్చి ధర్నా చేయాలట!
తొమ్మిందేండ్లల్ల జేసినోనివి పదేండ్లల్ల గక్కడ గిట్లనే జేసుకోలేవా సారూ?
కరస్టే ఎంతైనా పైసలున్నోళ్ల మాట!
యుద్ధానికి మన ఆయుధాలు పనికిరావు సార్ అస్త్ర సన్యాసం చేయడమే మంచిది!
సార్ కొంపమునిగింది వాళ్లు మన స్కాముల గురించి చెప్తున్నారు!
వారం రోజులు పరిపాలించావ్ హామీలు నెరవేర్చలేదు.. నువ్వేం ముఖ్యమంత్రివి!
వామ్మో.. అగ్ని పరీక్షకు తట్టుకొని పునీతమై వచ్చింది ఇగ ఆగేటట్టు లేదు!
హమ్మయ్యా.. గిన్నాళ్లకు గీళ్ల పీడ ఇరుగుడైతంది
విలీనం, పొత్తు కాకపోయినా ఏదో రకంగా కలిసి పనిచేస్తా!
అయ్యో సారూ గీయింత ప్రతిపక్షంలో సుత రావా? ఏంది?