modi cartoon
అవినీతి వ్యతిరేక పోరాటంలో మీతో చేతులు కలుపుతాడట సార్!
అవినీతి వ్యతిరేక పోరాటంలో మీతో చేతులు కలుపుతాడట సార్!
హైజాక్ కాదు ఇంధనం గడ్డకట్టి విమానం ఆగిపోయింది
అంటే అంగన్‌వాడీలను గుర్రపుడెక్కలతో తొక్కించినట్టా సారూ!
పులిని చూసి నక్కవాత పెట్టుకోవడమంటే గిదేకావచ్చు!
సార్.. ఆ మంత్రం మీ దగ్గర సుత ఉన్నట్టున్నది రెండెకరాల్నుంచి కోట్లాకు అధిపతయ్యిండ్రు గదా?
సార్ తనకు రెండెకరాల చెలకున్నదట మీరే పండించి ఇవ్వాలట!
నువ్వు అధికారంలోకి వచ్చేది కాక ఇంకో ముచ్చట చెప్పరాదు!
మీ ఇజ్జత్ ఎన్నడో పోయింది గదేం మా తెలంగాణను అడ్డుకుంటది
కరస్టే సారూ.. కులీ కుతూబ్‌షా మునిమనుమనివి చార్మినార్‌కు ముగ్గుపోసింది నువ్వే కదా!
జనం మిమ్మల్ని మోయలేమంటున్నారు సార్!