dhigvijay – cartoon
శాయశక్తులా ప్రయత్నించా ఇక నా వల్ల కాదు
శాయశక్తులా ప్రయత్నించా ఇక నా వల్ల కాదు
ఏదీ వద్దు బాంచెన్ మాది మాకు ఇచ్చేయండి
లచ్చీ బంగారం కొనమంటే కొంటాను కానీ కూరగాయలు కొనమని మాత్రం అడగొద్దు
చచ్చిన వాళ్లను అక్కడ రాబందులు పీక్కుతుంటుంటే ఇక్కడ ఓట్ల కోసం వీళ్లు పీక్కుతింటున్నారు
ఎక్కకపోతే చెరిసగం తీసుకుపోతారని…
కనీసం అన్నం తినడానికైనా నోరు విప్పండి!
నిజంగా మీరన్నట్టు ఫలితాలు అంత ఘోరంగా ఉంటాయా సార్?
ఇక ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు సీసాలు కాదు పీపాలు తాగాలి మనం