Cartoons
manmohan cartoon
తాతయ్య దేశాన్ని దోచుకొనేవాళ్లనే వాళ్లు ఎందుకు చంపుతున్నారు?
rta act- cartoon
ఏ టికెట్ ఎంతకు అమ్మారో వివరాలు కావాలట దరఖాస్తు పెట్టుకున్నాడు సార్
azad cartoon
తాతయ్య ఆగండి మేం చెప్తాం.. నెలంటే 30 రోజులు కాదు. బక్రీద్ కే బాద్. 3 రాష్ట్రాల ఎన్నికల తర్వాత. పార్లమెంట్ సమావేశాల తర్వాత. రాహుల్‌గాంధీ పెళ్లి కూడా అయిపోవాలి కదా?!
govt-cartoon
వచ్చే ఎన్నికల్లో పంచే డబ్బు కూడా నగదు బదిలీ పథకంలోనే ఇవ్వండి సార్
chandra babu cartoon
మహానాడు తీర్మానం చేసి అమలు చేయకపోతే సరి, మీరు బెంబేలెత్తాల్సిన పనిలేదు.
sonia cartoon
ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు..?










