Cartoons

మళ్లీ మళ్లీ అనవద్దు సార్‌ రాష్ట్రంలో మనం రామని జనానికి తెలిసిపోతుంది.

sun cartoon

భానుడి ఉగ్రరూపం 208 మంది మృతి

dharmana cartoon

చివరి అవకాశం ఇస్తే ఒకసారి అసెంబ్లీలో మాట్లాడి వస్తాడట సార్‌!

dharmana, sabitha cartoon

కళంకితులు కాని మంత్రులు అని అనవచ్చా !

chaco-cartoon

మీ మతిమరుపు పాడుగాను రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఎవ్వరో అబ్బాయిని చంకనెత్తుకొని వచ్చారు.!

crickers – cartoon

బెట్టింగ్‌కు పాల్పడకుండా ఉండాలంటే డక్‌అవుట్‌ అయితే ఎంత ఇస్తారు. క్యాచ్‌ మిస్‌ అయితే ఎంత ఇస్తారు. ఇప్పుడే చెప్పాలట సార్‌ !

tg venkatesh- cartoon

ఆయన హీరోకు ఒప్పుకున్నారు. విలన్‌గా మీరే నటించాలటసార్‌ !

chandrababu cartoon

దీన్ని బాగుచేయడం మన తరం కాద్సార్‌ పాత సామానుకు అమ్మేద్దాం!

Chandrababu naidu cartoon

bansal-cartoon

మరి తల బొప్పెందుకు కట్టింది  పదవెందుకు పోయింది సార్‌..