Cartoons
cm kiran adbutha dipam – cartoon
నిన్ను ఎన్నికల్లో గట్టెక్కించడం తప్ప ఏదైనా చేయగలను !
akala varsam-cartoon
ఏది శుభమో, ఏది అకాలమో.. ఏది సకాలమో తెలియనోళ్లు ముఖ్యమంత్రులయితే ఇలాగే ఉంటుంది!
dhilli repe fiver- cartoon
మమ్మీ ఢిల్లీలో అంతా బూచోల్లే ఉన్నారటకదా.. మనం ఢిల్లీ వదిలి ఏదైనా చిన్న ఊరు వెళ్లిపోదామా !
if 80% agry
ఇంకా నయం ఏకాభిప్రాయం లేదని భూములన్నీ ఏక పక్షంగా లాక్కుంటామనలేదు !
chandrababu-cartoon
ఇలా ఎన్నాళ్లు నడిచినా పరిస్థితి మారేట్టు లేదు.. వీటిని తీసుకోండి సార్ !
kcr-cartoon
మీరు కూడా వేరే పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నం చేసుకోమని సారంటున్నారు !










