Cartoons
kcr-cartoon
ఓటెయ్యడానికి జనానికి ఇబ్బంది లేదట.. గతంలో ఒకసారి 26 మందిలో పదిమంది..ఇంకోసారి 10 లో ముగ్గురు అమ్ముడుపోయారు కదా.. ఈ సారి అమ్ముడుపోరని గ్యారెంటీ ఏమిటి సార్ !
sabitha _cartoon
మీరు రాజీనామా చేయొద్దు మేడం.. అవసరమైతే జైల్లో నుంచి పేషీ కొనసాగించండి !
sabitha-cartoon
సారీ మేడం.. సెల్యూట్ చేసిన చేతులతో బేడీలు వేయవలసి వస్తుందనుకోలేదు !
manmohan Dans-cartoon
సాగుతున్నది రిమోట్ పాలన అయితే.. రెండు అధికార కేంద్రాలు లేవంటారేమిటి ?
chandra babu cartoon
2014లో మీరు ఎలాగూ అధికారంలో వచ్చేలా లేరు. మిగిలిన పాదయాత్ర తర్వాత చేసుకుందాం సార్ !
anti coruption -cartoon
మనమేం తప్పు చేశామమ్మా .. ఈ పాడులోకం మనల్ని అవినీతిపరులతో పోలుస్తోంది ?
RENUKA CHOUDARI-CARTOON
ఈమెకు నా వైద్యం సరిపోదు.. ఎర్రగడ్డకు తీసుకువెళ్లండి !










