KIRANKUMAR REDDY-CARTOON
ఇది సింపుల్ డియర్.. పేదలకు మొత్తానికి పవర్‌కట్ చేసి పంపన్నులకే సప్లై చేస్తే పేదలకు ఎలా భారం అవుతుంది!
ఇది సింపుల్ డియర్.. పేదలకు మొత్తానికి పవర్‌కట్ చేసి పంపన్నులకే సప్లై చేస్తే పేదలకు ఎలా భారం అవుతుంది!
అవును సార్ ..మీరు పట్టువదలని విక్రమార్కులే.. 2014లో అధికారంలోకి రాకపోతే 2019 వరకూ పాదయాత్ర సాగించాల్సిందే !
ఏమిటయ్యా! మనం చేసిన అభివృద్ధిని ప్రచారం చేయ్యమంటే..వీటిని తయారు చేయించావు ?
తెలంగాణ జ్వాల మండుతోంది.. ఆ సెగ తగులుతున్నా అధికారంలో ఉన్నాం కదా? గొంతు పెగలడం లేదు..
ఏమండి .. మీరు జైలుకు వెళితే నేను రోజూ టిఫిన్ క్యారేజ్ తీసుకురావొచ్చా ?
మేము సడక్ బంద్ విఫలంచేయడానికి దారే లేదు సార్ !