Monday, 16 November 2026

Cover Story

ఓటుకు ఐదొందల నోటు.

 పరకాల నియోజకవర్గంలో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ఓటమి తప్పదనే భయం పట్టుకున్నది. ఈ ఓటమి నుంచి ఎలాగైనా బయటపడాలని కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం తదితర పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణవాదం బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గెలవడం…

సమైక్యవాదానికి ‘కొండ’అండ

పరకాల, జూన్‌ 5 (జనంసాక్షి) : పరకాల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్నారని, దీనికి సమైక్యవాది జగన్‌ పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగడమే…

ఇక పొన్నాల వంతు

హైదరాబాద్‌, జూన్‌ 4 (జనంసాక్షి) :జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే మంత్రి మోపిదేవిని విచారించిన సీబీఐ, ఆయనను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎ-1 నిందితుడు జగన్‌ కూడా సీబీఐ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. జగన్‌…

రెండో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌, జూన్‌ 4 : అక్రమాస్తుల కేసుల అరెస్టయి చంచల్‌గూడ జైల్‌లో ఉంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధి నేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ రెండో రోజు విచారించింది. సీబీఐకి ఐదు రోజుల కస్టడీకి ఇచ్చి…