Monday, 16 November 2026

Cover Story

జనంసాక్షి సర్వేలో … పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

శ్రీగణనీయంగా చీలని తెలంగాణ ఓట్లు శ్రీమహబూబ్‌నగర్‌ పాచిక విఫలం శ్రీవిజ్ఞత ప్రదర్శించిన తెలంగాణవాదులు శ్రీపార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వరంగల్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :  పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపొందడం ఖామయని తేలిపోయింది. మంగళవారం జరిగిన…

చెదురుమదురు ఘటనల మినహా..

చెదురుమదురు ఘటనల మినహా.. హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలతోపాటు నెల్లూరు లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో 68శాతం పోలింగ్‌ జరిగింది. రాయదుర్గంలో  అత్యధికంగా 88శాతం…

ఉప పోరు చివరిఘట్టం…నేడు పోలింగ్‌

రూ.43 కోట్ల స్వాధీనం శ్రీరెండు లక్షల లీటర్ల మద్యం శ్రీరూ.13 కోట్ల విలువైన వెండి,బంగారు ఆభరణాలు సీజ్‌ శ్రీ3,375 ఆయుధాలు స్వాధీనం శ్రీగుర్తింపు కార్డు , ఓటర్లు స్లిప్‌ తప్పనిసరి : భన్వర్‌లాల్‌ శ్రీఉపపోరుకు పకడ్బందీ చర్యలు :…

ఓటిప్పుడు చాలా కాస్ల్టీ గురూ! ప్రచారానికి తెర- ప్రలోభాలకు ఎర

– కట్టలు తెంచుకున్న నోట్లు – ఏరులై పారుతున్న మద్యం హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది.  డబ్బు,మద్యం,నగలు, ఇతర వస్తుసామగ్రితో ఓటర్లను ఎరవేసేందుకు   వివిధ రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎక్కడ…

సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెంది .. మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం

పరకాలలో టీఆర్‌ఎస్‌నే గెలిపించండి మరణ వాంగ్మూలంలో చివరి కోరిక ోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెందిన మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం చేసుకు న్నాడు. గోదావరిఖనికి చెందిన పర్స రాజేశ్‌ అనే…

పరకాలలో గూండారాజ్యం పోవాలి

పరకాల : పరకాలలో కొండా దంపతుల గూండాగిరి పోవడానికి సమయం దగ్గర పడిందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పరకాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు.…

చేపమందు పంపిణీతొక్కిసలాట..

హైదరాబాద్‌, జూన్‌ 8 : చేపమందు పంపిణీ ప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. అతను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన గోరఖ్‌పాటిల్‌గా గుర్తించారు. మరొకరికి గాయాలయ్యాయి.…

పరకాల ప్రచారానికి కదలిన జేఏసీ దండు

హైదరాబాద్‌: పరకాల ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ జేఏసీ దండు కదిలింది. శుక్రవారం యాత్రగా బయలుదేరిన బృందానికి జేఏసీ చైర్మన్‌ కోదండరాం జెండా ఊపి ప్రోత్సహించారు. ఈ బృందం పరకాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతికి మద్దతుగా ప్రచారం నిర్వహించనుంది.…

తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీల్లో బీజేపీ కూడా ఒకటి

– అధికారంలో ఉన్నప్పుడు నై… విపక్షంలో ఉన్నప్పుడు జై తెలంగాణ ఈటెల రాజేందర్‌ పరకాల, జూన్‌ 7(జనం సాక్షి) : తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కూడా ఒకటని, అధికారంలో ఉన్నప్పుడు నై… అని,…

నీటి కేటాయింపులపైపొన్నాలను ప్రశ్నించిన సిబిఐ

హైదరాబాద్‌, జూన్‌ 7 (జనంసాక్షి): ఇందిరా సిమెంట్స్‌, భారతి సిమెంట్స్‌కు అక్రమ నీటి కేటాయింపుపై విచారణ జరుపుతున్న సిబిఐ గురువారంనాడు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను  విచారించింది. ఉదయం 10.30గంటలకు పొన్నాల సిబిఐ ఎదుట…