Featured News
దాయాది హతాఫ్-7 క్షిపణి ప్రయోగం విజయవంతం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మంగళవారం అణుసామర్థ్యం కల హతాఫ్-7 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీని లక్ష్యదూరం 700 కి.మీ. భారత్ లోతట్టు లక్ష్యాలను ఇది ఛేదించగలదు. 30 రోజుల్లో పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలు చేయడం దీంతో ఐదో…
మన్మోహన్ సమర్థ ప్రధాని
పీఏపై ఆరోపణలను తిప్పి కొట్టండి సోనియా పిలుపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర ఎంపిక బాధ్యత సోనియాకు అప్పజెప్తూ సీడబ్ల్యూసీ తీర్మానం న్యూఢిల్లీ :ప్రధాని మన్మోహన్సింగ్, యుపిఏ ప్రభుత్వం పై విపక్షాలు, అన్నా హజారే బృందం చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్…
వాళ్ల భవిష్యత్తేమిటి ?
గడిచిన ఆరునెలల్లో శ్రీలంక జరిగిన ఘటన లకు భారత దేశ పౌర సమాజం స్పందించలేదన్న ఫిర్యాదు బాధిత తమిళుల నుంచే కాదు, శ్రీలం కు చెందిన మానవహక్కుల ఉద్యమకారుల నుంచి కూడా వచ్చింది. మనం తప్పు ఒప్పుకోవలసిందే. అయితే…
పోలవరం బంగారం.. ‘లెండి’ వెండి !
‘లెండి’ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదే శ్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని 36 ఏళ్ల పుణ్యకాలం గడిచింది.6-10-75 నాడు చేసుకు న్న ఒప్పందంలో లోయర్ పెన్‌గంగ, ప్రాణహితల తోపాటు ‘లెండి’ని కూడా ఉభయ ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్టులుగా చేపట్టాలని…
తెలంగాణకు ఇంకా తెల్లారనే లేదు..!
భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న ది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా దే శం యావత్తూ ఎంతో భక శ్రద్ధలతో జెండా వందనం చేసిం ది. పంద్రాగస్టు మనకొక పండగైపోవడానకి ప్రధాన కారణం మన…





